Header Banner

18 ఏళ్లు దాటాయా? అయితే నెలకు రూ.19 వేలు పొందొచ్చు! పూర్తి వివరాలు మీకోసం!

  Fri Feb 14, 2025 07:00        Employment

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు లోకల్ 18 ద్వారా జిల్లా ఉపాధి అధికారి జి. పద్మజ తీపి కబురు చెప్పారు. రోజుకు రూ.700 పైచిలుకు ఉపాధి పొందే అవకాశం ఉందని తెలిపారు. జాబ్ వరిస్తే భవిష్యత్తుకు ప్రముఖ కంపెనీలు భరోసాగా నిలుస్తాయన్నారు. 

 

ప్రముఖ సంస్థలలో ఉద్యోగాల భర్తీ కొరకు జిల్లా ఉపాధి కార్యాలయం, చిత్తూరు నందు ఈ నెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి జి. పద్మజ తెలిపారు. ఉద్యోగ మేళాలో మొత్తం మూడు (03) ప్రముఖ బి ఎస్ ఎస్ మైక్రో ఫైనాన్స్, కోటాక్ (గ్రూప్), మెడ్ ప్లస్, కె వి ఆర్ జ్యువెలరీస్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారని ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అభ్యర్థుల వయసు 18 నుండి 35 మధ్య కలిగి ఉండాలన్నారు. అర్హత: 10వ తరగతి/ఐటిఐ/ఇంటర్మీడియట్/ఫార్మసీ/డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం కనీసం రూ. 10,000 నుండి గరిష్టం రూ. 19,000 వరకు ఇస్తారు. అర్హత, అసక్తి కలిగిన అభ్యర్థులు 14-02-2025, ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం, చిత్తూరు నందు నిర్వహించబోయే ఉద్యోగ మేళాకు హాజరు కావలసిందిగా జిల్లా ఉపాధి అధికారి జి. పద్మజ లోకల్ 18 ద్వారా తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jobs #PowerGrid #Government #CentralGovernment